Monday, January 13, 2014

అలనాటి తెలుగు చందమామ బ్లాగు మూసివేత

అలనాటి తెలుగు చందమామ బ్లాగును ఈ రోజునుండి మూసివేయటం జరిగింది. ఈ బ్లాగు 2009 లో ఎంతో ఉత్సాహంగా చందమామ అభిమానులను కొంతమందిని కూడగట్టుకుని ప్రారంభించబడింది. ఆరేడు నెలలు "ఆంధ్రులు ఆరంభ శూరులు" చందాన బాగానే జరిగింది. మెల్లి మెల్లిగా ఉత్సాహం అడుగంటి వ్యాసాలూ తగ్గిపొయ్యాయి. ఈ బ్లాగులో ఉన్న వ్యాసాలూ అన్నీ కూడా నా మొదటి బ్లాగు "సాహిత్య అభిమాని" కి తరలించాను. ఆసక్తి ఉన్నవారు ఆ బ్లాగులో సందర్శించి చూడగలరు. 

ఈ బ్లాగును జరిగినంత కాలం విజయవంతంగా జరగటానికి పాటుబడిన  అందరికీ ధన్యవాదాలు. ఈ బ్లాగులో నాతోపాటు సహా రచయితలుగా ఉన్న వారు:

2 comments:

  1. చందమామ బ్లాగ్ నిర్వహించినవారికి ఉత్సాహాన్ని(ప్రోత్సాహాన్ని)వ్వలేకపోయినందులకు క్షంతవ్యులం. మీఅందరి కృషికి అభినందనలు మరియు ధన్యవాదములు.

    ReplyDelete
  2. "ఆంధ్రులు ఆరంభ శూరులు" అనేది సత్యం. సరియైన ప్రోత్సాహం అన్ని రంగాల్లోనూ కరువే. నేను బాగుంటే చాలు ఎవరు ఏమి అయిపోతే తనకెందుకు. అనే తత్త్వం ఎప్పుడు మార్చుకుంటారు???

    ReplyDelete

1. అజ్ఞాత వ్యాఖ్యలు లేదా ప్రొఫైల్ లేకుండా వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు.
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు ప్రచురించబడవు.