నచ్చిన కధలు 1953,ఆగస్ట్ వరకు పేజీల
నెంబర్లతోఇస్తున్న్నాను.ప్రస్తు
వెబ్‌లో పాత సంచికలు చూసే చం.ప్రియులకు ఉపయోగిస్తుందేమో నని
ఇక్కడ
ఇస్తున్నాను.మనతెలుగు చందమామలో మీకు నచ్చితే ఉంచండి.
సంవత్సరం నెల కధ పేజీ
______ ___ __________________________ _____
1953 జనవరి శిక్షా? బహుమానమా? 27
మార్చి సఫలయాత్ర (జాతక కధ) 13
" కలసిరాని కెంపు 50
" ఆడ కోతి 42
మే చిత్రమైన సమస్య 33
" ధర్మయుద్ధం 45
జూన్ మూడు పరీక్షలు 44
జూలై కల్ల ముట్టడి 44
" విలువలేని పుణ్యం 50
ఆగస్టు భల్లూక తల్పం 26
" మాణిక్య వాచకర్ 33
" సమభావం 38
" పగ తీర్చిన పాగా 41
" గోడ మీద చిత్రం 50
=========================
పైన వ్రాసిన చందమామ కథల జాబితా ప్రముఖ కార్టూనిస్టు సురేఖ (మట్టెగుంట అప్పారావు) గారివి.
చందమామ ప్రియులు వారికి నచ్చిన పాత చందమామ కథలకు సమీక్ష వ్రాసి పంపగలరు, ఈ బ్లాగులో ప్రచురిస్తాము.
No comments:
Post a Comment
1. అజ్ఞాత వ్యాఖ్యలు లేదా ప్రొఫైల్ లేకుండా వ్రాసే వ్యాఖ్యలు ప్రచురించబడవు.
2. దయచేసి వ్యాఖ్యలు తెలుగులో కాని ఆంగ్లంలో కాని వ్రాయగలరు.
3. ఆంగ్ల లిపిలో వ్రాసిన తెలుగు వ్యాఖ్యలు ప్రచురించబడవు.